T20: డే ట్రేడింగ్‌కు టాప్ షేర్లు
నిఫ్టిలో అయోమయం, మరోవైపు కార్పొరేట్ ఫలితాలు. ఇన్వెస్టర్లు ఇపుడు నిఫ్టి కన్నా… షేర్లలో ట్రేడింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. నిన్న భారీ లాభాలు ప్రకటించిన యాక్సిస్ బ్యాంక్ తరువాతి టార్గెట్ రూ.1000గా అనలిస్టులు అంటున్నారు. సిప్లా టార్గెట్ రూ. 1,125గా పెంచారు. అంబుజా సిమెంట్ షేర్లను అమ్మాల్సిందిగా జేపే మోర్గాన్ సలహా ఇస్తోంది. ఇక ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం యాక్సిస్ బ్యాంక్, నియోజెన్ కెమికల్స్, నిపాల్ లైఫ్ ఇండియా, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా .. ఇంకా అనేక షేర్ల రెకమెండేషన్ కోసం ఈ వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=W-da2Ox22v4
