ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మొరాని:
కొనండి
డీఎల్ఎఫ్
స్టాప్‌లాస్ రూ. 390
టార్గెట్ రూ. 450
కొనండి
యునైటెడ్ స్పిరిట్స్
స్టాప్‌లాస్ రూ. 895
టార్గెట్ రూ. 1050
కొనండి
మహీంద్రా హాలిడేస్
స్టాప్‌లాస్ రూ. 270
టార్గెట్ రూ. 360
కునాల్ బోత్రా:
కొనండి
అల్ట్రాటెక్ సిమెంట్
స్టాప్‌లాస్ రూ. 6800
టార్గెట్ రూ. 7500
కొనండి
టాటా మోటార్స్
స్టాప్‌లాస్ రూ. 420
టార్గెట్ రూ. 475
కొనండి
భెల్
స్టాప్‌లాస్ రూ. 78
టార్గెట్ రూ. 90