ఇవాళ ఈ ఆరు షేర్లు చూడండి
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మెరానితో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాక్ మార్కెట్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మెరాని :
కొనండి
యాక్సిస్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 770
టార్గెట్ రూ. 900
కొనండి
ఆర్‌బీఎల్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 119
టార్గెట్ రూ. 150
కొనండి
నారాయణ హృదాలయ
స్టాప్‌లాస్ రూ. 700
టార్గెట్ రూ. 850
కునాల్ బోత్రా :
కొనండి
ఇన్ఫోసిస్
స్టాప్‌లాస్ రూ. 1440
టార్గెట్ రూ. 1500
కొనండి
హెచ్‌సీఎల్ టెక్
స్టాప్‌లాస్ రూ. 975
టార్గెట్ రూ. 1040
కొనండి
జీఎన్‌ఎఫ్‌సీ
స్టాప్‌లాస్ రూ. 680
టార్గెట్ రూ. 730