For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : మహానగర్‌ గ్యాస్‌
టార్గెట్‌ : రూ. 830/ రూ.840
స్టాప్‌లాస్‌ : రూ. 800

అమ్మండి
షేర్‌ : ఇండియా సిమెంట్‌
టార్గెట్‌ : రూ. 220
స్టాప్‌లాస్‌ : రూ. 236

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ
టార్గెట్‌ : రూ. 2400
స్టాప్‌లాస్‌ : రూ. 2310

అమ్మండి
ఎస్కార్ట్స్‌
టార్గెట్‌ : రూ. 1900
స్టాప్‌లాస్‌ : రూ. 2010

కొనండి
ఐసీఐసీఐ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 890/ రూ. 900
స్టాప్‌లాస్‌ : రూ. 860