SELL: కొటక్ మహీంద్రా బ్యాంక్
ఇవాళ డే ట్రేడింగ్ కోసం అనలిస్టులు కొటక్ మహీంద్రా బ్యాంక్‌ను సూచిస్తున్నారు. బ్యాంకు షేర్లు ఇవాళ బలహీనంగా ఉన్నందున కొటక్ మహీంద్రా బ్యాంక్ అమ్మడానికి మంచి ఛాన్స్‌గా అనలిస్టులు సలహా ఇస్తున్నారు. ఈ షేర్ క్రితం ధర రూ. 1755. ఈ షేర్‌ను రూ. 1710 టార్గెట్‌గా రూ. 1780 స్టాప్‌లాస్‌తో అమ్మవచ్చిన అనలిస్టులు సలహా ఇస్తున్నారు. నిఫ్టి 14,760 వద్ద మద్దతు లభించని పక్షంలో 14,725 వద్ద మద్దతు లభించవచ్చు. నిఫ్టి ఒకవేళ కోలుకుంటే క్రితం ముగింపు స్థాయి వద్దకు రావొచ్చు. నిఫ్టి లేదా షేర్లను అమ్మడానికి మంచి ఛాన్స్‌గా భావించవచ్చు.
