For Money

Business News

BUY: ఫెడరల్‌ బ్యాంక్‌

బ్యాంక్‌ షేర్లు ఇవాళ నష్టాలతో ప్రారంభం కానున్నాయి. బ్యాంక్‌ నిఫ్టి దాదాపు 150 పాయింట్ల నష్టంతో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫెడరల్‌ బ్యాంక్‌ మంచి కొనుగోలు అవకాశం కల్పిస్తోందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పొజిషినల్‌ ట్రేడర్స్ కూడా ఈ షేర్‌ను రూ. 90 టార్గెట్‌తో కొనుగోలు చేయొచ్చు. స్టాప్‌లాప్‌ రూ.77. ఈ షేర్‌ నిన్న రూ. 81.75 వద్ద క్లోజైంది. ఈ షేర్‌లో ఏమాత్రం ఒత్తిడి వచ్చినా కొనుగోలు అవకాశంగా భావించవచ్చు.