For Money

Business News

రేపు ఆన్‌లైన్‌ 3 గంటలు పనిచేయదు

ఎస్‌బీఐకి చెందిన ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌, యోనో లైట్‌, యోనో బిజినెస్‌, ఐఎంపీఎస్‌, యూపీఐ… అన్నీ రేపు రాత్రి మూడు గంటల పాటు పనిచేయమని ఎస్‌బీఐ పేర్కొంది. రేపు రాత్రి 10.35 గంటల నుంచి అర్ధరాత్రి 1.35 వరకు మెయింటెనెన్స్‌ కోసం సేవలను ఆపేస్తున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఈ విషయాన్ని తన ఖాతాదారుల కోసం బ్యాంక్‌ ట్వీట్‌ చేసింది.