రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం ఇద్దరు టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం…
నూరేష్ మేరాని :
తక్కువ రిస్క్ :
హీరో మోటొకార్ప్
స్టాప్‌లాస్ రూ. 2450
టార్గెట్ రూ. 2800
ఒక మోస్తరు రిస్క్ :
రెలిగేర్ ఎంటర్‌ప్రైజస్
స్టాప్‌లాస్ రూ. 130
టార్గెట్ రూ. 180
అధిక రిస్క్ :
ఆయిల్ ఇండియా
స్టాప్‌లాస్ రూ. 250
టార్గెట్ రూ. 350
కునాల్ బోత్రా
ఒక మోస్తరు రిస్క్ :
ఎం అండ్ ఎం
స్టాప్‌లాస్ రూ. 1000
టార్గెట్ రూ. 1120
ఒక మోస్తరు రిస్క్ :
ఏబీ ఫ్యాషన్స్
స్టాప్‌లాస్ రూ. 262
టార్గెట్ రూ. 245
ఒక మోస్తరు రిస్క్ :
అబాట్ ఇండియా
స్టాప్‌లాస్ రూ. 17250
టార్గెట్ రూ. 18800
(Courtesy: ETNow)