For Money

Business News

రిలయన్స్‌ ఆల్‌టైమ్‌ హై

స్టాక్‌ ఎక్స్చేంజీలలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొత్త రికార్డు సృష్టించింది. రూ. 2,374.90ను తాకి ఆల్‌టైమ్‌ హై కొత్త రికార్డును సాధించింది. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 15 లక్షల కోట్లను దాటింది. ప్రస్తుతం ఈ షేర్‌ ఎన్‌ఎస్‌ఈలో రూ. 2,368 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి టాప్ గెయినర్స్‌లో రిలయన్స్‌ ముందుంది. మరోవైపు నిఫ్టి 44 పాయింట్ల లాభంతో 14,277 వద్ద ట్రేడవుతోంది. మిడ్‌ సెషన్‌లో నష్టాల్లోకి జారుకున్నా.. వెంటనే కోలుకుని లాభాల్లోకి వచ్చింది.