రివర్స్ రెపో రేటు పెంపు
రెవర్స్ రెపో రేటును ఆర్బీఐ పెంచింది. రివర్స్ రెపో రేటు 0.40 శాతం తగ్గింది. దీంతో ఇపుడు రివర్స్ రెపో రేటు 3.75 శాతంగా మారింది. మానటిరంగ్ పాలసీ కమిటీ మూడు రోజులు చర్చల తరవాత ఈ నిర్ణయం తీసుకుంది. ముంబైలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా సమావేశం ఆఇంకా కొనసాగుతోంది.