మార్నింగ్ ట్రేడ్ బెట్స్
మార్కెట్ ప్రారంభమైన తరవాత మార్కెట్ మూడ్‌పై ఓ స్పష్టత వస్తుంది. దాదాపు ఓపెనింగ్ ట్రేడ్స్ తరవాత వివిధ రకాల షేర్ల మూవ్‌మెంట్‌పై అనలిస్టులు తాజా పరిస్థితిని అప్‌డేట్ చేస్తారు. అలా సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్‌లో ఇచ్చిన నాలుగు డే ట్రేడింగ్ బెట్స్ మీకోసం…
ఆప్షన్స్ ట్రేడ్
ఇండియా హోటల్స్
అక్టోబర్ 300 కాల్ కొనండి
ప్రస్తుతం రూ. 16.20
స్టాప్‌లాప్ రూ. 14.40
టార్గెట్ రూ.18.50/ రూ.24
కొనండి
మహీంద్రా అండ్ మహీంద్రా
(ఫ్యూచర్స్)
ప్రస్తుత ధర రూ. 1243.75
స్టాప్‌లాస్ రూ. 1225
టార్గెట్ రూ. 1260
కొనండి
కెపీఐటీ టెక్నాలజీ
ప్రస్తుత ధర రూ. 646.25
స్టాప్‌లాస్ రూ. 630
టార్గెట్ రూ. 750
కొనండి
మారికో
ప్రస్తుతం ధర రూ. 540.55
టార్గెట్ రూ. 600
స్టాప్‌లాస్ –