For Money

Business News

అసలు పతనం ఇపుడు మొదలైందా?

టైటాన్‌
ఏషియన్‌ పెయింట్స్‌
మెక్‌డొనాల్డ్స్‌
మారుతీ
టాటా మోటార్స్‌
హీరో మోటార్స్‌
జూబ్లియంట్‌ ఫుడ్స్‌
డాబర్‌
గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌
ఎస్‌ఆర్‌ఎఫ్‌
సాధారణంగా అనుభవమున్న ఇన్వెస్టర్ల దగ్గర ఉండే, రెకమెండ్‌ చేసే షేర్లు. మార్కెట్‌ చిన్నపాటి కరెక్షన్లకు తట్టుకునే సత్తా ఉంటుంది. సెమికండక్టర్‌ చిప్స్ లేకపోవడం వల్ల ఆటో పరిశ్రమ దెబ్బతింది. మిగిలిన షేర్లలో ఒత్తిడి చాలా తక్కువగా వస్తుంది. కాని యుద్ధాన్ని ఆరంభంలో పెద్దగా పట్టించుకోని ఈ షేర్లపై ఇపుడు ఒత్తిడి పెరుతోంది. ఆయిల్‌ ధరలు ఏషియన్‌ పెయింట్‌ను దారుణంగా దెబ్బతీశాయి. కాని ఆయిల్‌ ఇవాళ స్థిరంగా ఉన్నా… ఏషియన్‌ పెయింట్‌ ఆరు శాతంపైగా నష్టపోయింది.మెక్‌డొనాల్డ్స్‌ వంటి షేర్లూ పడ్డాయి. చూస్తుంటే ప్రధాన షేర్లలో కూడా కరెక్షన్‌ మొదలైనట్లుంది. వచ్చేవారం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే… నిఫ్టి 15800 స్థాయిని తాకడం ఖాయంగా కన్పిస్తోంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
DRREDDY 3,826.00 2.88
ITC 225.00 2.55
TECHM 1,454.95 1.98
BPCL 350.25 1.11
ULTRACEMCO 6,041.90 1.02
నిఫ్టి టాప్‌ లూజర్స్‌
TITAN 2,440.20 -5.21
MARUTI 7,235.00 -4.75
ASIANPAINT 2,744.00 -4.45
HEROMOTOCO 2,313.00 -4.32
TATAMOTORS 418.40 -4.28
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌
ACC 2,004.75 2.49
HINDPETRO 284.05 1.79
LTI 6,100.00 1.39
AMBUJACEM 292.15 0.67
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌
JUBLFOOD 2,618.40 -6.47
MCDOWELL-N 824.80 -5.93
VEDL 375.70 -5.11
NAUKRI 4,358.00 -5.04
DABUR 538.50 -4.33
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
RECLTD 123.40 0.53
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ZEEL 224.75 -5.57
TVSMOTOR 555.00 -5.22
GODREJPROP 1,466.00 -4.78
SRF 2,233.00 -4.73 MFSL 783.35 -3.95
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
లేవు
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
BANDHANBNK 272.15 -4.19
RBLBANK 126.30 -3.70
AXISBANK 713.75 -3.24
AUBANK 1,121.00 -3.21 FEDERALBNK 93.15 -2.72