NIFTY MOVERS: దుమ్ము రేపిన మిడ్ క్యాప్స్
MSCI ఇండెక్స్‌లో చేరుతుందన్న వార్తలతో ఇవాళ టాటా పవర్ జెట్ స్పీడుతో దూసుకుపోయింది. మొన్నటిదాకా విద్యుత్ సంక్షోభంతో దూసుకెళ్ళిన ఈ షేర్‌కు ఇపుడు ఈ తాజా వార్త.ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ కంపెనీ షేర్ రూ.70 ప్రాంతంలో ఉండేది.సెప్టెంబర్ 20న అంటే నెల క్రితం రూ. 132 ప్రాంతంలో ఉన్న షేర్ ఇవాళ రూ. 260 వద్ద ముగిసింది. నెలలో డబుల్ అన్నమాట. ఈ ఒక్క రోజే ఈ షేర్17 శాతం పెరిగింది. ఇక ఐఆర్‌సీటీసీ షేర్. రూ. 320 ఇష్యూ ధరకు వచ్చిన ఈ షేర్ ఇవాళ రూ.5964కు చేరింది.సెప్టెంబర్ 21న రూ.3,580 ఉన్న షేర్ కేవలం నెలలో రూ.5,964ని తాకింది. ఇవాళ ట్రేడింగ్‌లో రారాజు మిడ్ క్యాప్ షేర్లు.
నిఫ్టి టాప్ గెయినర్స్
హిందాల్కో 543.15 5.24
ఇన్ఫోసిస్ 1,798.00 4.79
టెక్ మహీంద్రా 1,483.00 3.65
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 715.85 3.32
టాటా మోటార్స్ 509.80 2.45
నిఫ్టి టాప్ లూజర్స్
ఎం అండ్ ఎం 910.80 -2.21
హెచ్‌సీఎల్ టెక్ 1,224.85 -2.10
డాక్టర్ రెడ్డీస్ 4,868.35 -1.82
ఏషియన్ పెయింట్స్ 3,242.00 -1.69
బ్రిటానియా 3,842.00 -1.36
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా పవర్ 260.00 16.80
ఐఆర్‌సీటీసీ 5,964.00 9.16
గుజరాత్ గ్యాస్ 667.00 6.08
ఆర్తి ఇండస్ట్రీస్ 1,159.00 4.65
బ్యాంక్ ఆఫ్ ఇండియా62.15 3.84
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
ఎస్‌ఆర్‌ఎఫ్ 2,329.95 -3.36
జీ ఎంటర్‌టైన్‌మెంట్ 310.70 -2.86
యూబీఎల్ 1,674.30 -2.05
ఎల్&టీ ఎఫ్‌హెచ్ 92.95 -1.48
గ్లెన్‌మార్క్ ఫార్మా 517.30 -1.43