For Money

Business News

నిఫ్టి… దివీస్‌ సూపర్‌ జంప్‌

గత కొన్ని రోజులు స్వల్ప ఒత్తిడికి లోనైనా దివీస్‌ ల్యాబ్‌ షేర్‌ ఒక్క రోజులోనే 5 శాతం పైగా పెరిగి … నష్టాలన్నీ పూడ్చుకుంది.షేర్‌ దర మళ్ళీ రూ.5000 దాటింది. నిఫ్టిలో స్పష్టంగా ఒక సెక్టార్‌ పెత్తనం లేదు. నష్టాల షేర్లను చూస్తే మెటల్స్‌పై కాస్త ఒత్తిడి కన్పిస్తోంది. మిడ్‌ క్యాప్‌లో చిన్న బ్యాంకులు రాణిస్తున్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
దివీస్‌ ల్యాబ్‌ 5,080.00 5.13
టాటా మోటార్స్‌ 341.20 2.37
ఎం అండ్‌ ఎం 839.50 1.41
ఎస్‌బీఐ 456.70 1.12
ఎన్‌టీపీసీ 141.40 1.07
నిఫ్టి టాప్‌ లూజర్స్‌
గ్రాసిం 1,638.45 -2.31
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 667.95 -0.93
యూపీఎల్‌ 706.90 -0.81
టాటా స్టీల్‌ 1,287.45 -0.80
నెస్లే ఇండియా 19,434.60 -0.59

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఫెడరల్‌ బ్యాంక్‌ 85.45 2.77
కెనరా బ్యాంక్‌ 180.40 2.01
కాన్‌కర్‌ 715.80 1.75
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా57.55 1.68
ఆస్ట్రాల్‌ 2,236.05 1.65

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
కమిన్స్‌ ఇండియా 906.90 -1.22 పెట్రోనెట్‌ 234.10 -0.64
అశోక్‌ లేల్యాండ్‌ 129.95 -0.61
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా 40.75 -0.61
ట్రెంట్‌ 1,040.90 -0.33