For Money

Business News

ప్రైవేట్‌ బ్యాంకులకు ఏమైంది?

గత కొన్ని రోజుల నుంచి ప్రైవేట్‌ బ్యాంకుల షేర్లు భారీగా క్షీణిస్తున్నాయి. మార్కెట్‌ కోలుకున్నా…ఈ షేర్లు కాస్త పెరిగినా వెంటనే అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు కొటక్‌ మహీంద్రా బ్యాంకులో ఒత్తిడి కొనసాగుతోంది. దీనికి ప్రధాన కారణం.. ఈ బ్యాంకుల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా బాగా ఉందని. మార్కెట్‌లో అమ్మకాలకు ఈ షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు ఎంచుకోవడం ప్రధాన కారణమి తెలుస్తోంది. ఇక క్రూడ్‌ ధరలు పెరగడం కారణంగా పెయింట్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

IOC 116.05 3.39
BPCL 351.80 2.84
TECHM 1,433.00 2.77
COALINDIA 189.60 2.60
WIPRO 569.20 2.52
నిఫ్టి టాప్‌ లూజర్స్‌

HDFCLIFE 546.25 -2.59
ASIANPAINT 2,955.05 -2.44
ULTRACEMCO 6,316.00 -1.30
SBILIFE 1,106.80 -1.28
EICHERMOT 2,479.20 -1.15
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌

HINDPETRO 281.80 5.62
ADANITRANS 2,353.10 5.00
ADANIGREEN 1,951.65 3.67
MUTHOOTFIN 1,433.15 3.38
SIEMENS 2,421.30 2.07
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌

INDIGO 1,750.05 -3.05
AMBUJACEM 297.35 -2.24
ICICIPRULI 479.90 -1.62
PIDILITIND 2,360.80 -1.54
ACC 2,046.05 -1.05
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

GODREJPROP 1,526.55 1.45
TATAPOWER 228.60 1.42
PAGEIND 42,183.95 1.41
IDFCFIRSTB 42.50 1.31
LICHSGFIN 350.00 1.30
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌

GUJGASLTD 551.40 -2.42
ASHOKLEY 115.65 -1.91
AUBANK 1,190.75 -1.54
MFSL 843.40 -1.19
BHARATFORG 657.40 -0.82
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

IDFCFIRSTB 42.50 1.31
RBLBANK 134.35 1.13
PNB 35.65 0.85
INDUSINDBK 912.80 0.71
HDFCBANK 1,379.85 0.41
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
AUBANK 1,190.75 -1.54
KOTAKBANK 1,791.65 -0.79
ICICIBANK 711.40 -0.48
AXISBANK 747.45 -0.37