For Money

Business News

లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా…లాభాలు నామ మాత్రంగా ఉన్నాయి. రాత్రి కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ భారీగా క్షీణించింది. ఇక మెజారిటీ ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ మాత్రమే స్థిరంగా ఉంది. అది కూడా నామమాత్రమే. నిక్కీ ఒకశాతం దాకా నష్టంతో ఉంది. అలాగే షాంఘై సూచీ కూడా. అయితే సింగపూర్ నిఫ్టి మాత్రం 150 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుంది.