For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మండి

ఇవాళ మన మార్కెట్లు స్థిరంగా ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఇలానే ఉన్నాయి. పెద్దగా ఆశ్చర్యకరమైన అంశాలు లేవు. నిఫ్టి క్రితం ముగింపు 16,258. నిఫ్టి ట్రెండ్‌ బుల్లిష్‌గా ఉన్నా… స్వల్పకాలానికి నిఫ్టిపై ఒత్తిడి వస్తోంది. షార్ట్‌ టర్మ్‌ టెక్నికల్స్‌ సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి. కాబట్టి నిఫ్టి 16200 ప్రాంతానికి వస్తుందా లేదా 16310కి చేరుతుందా అన్నది చూడండి. నిఫ్టి 16200 ప్రాంతానికి వస్తే 16,180 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. అదే 16310 స్థాయికి చేరితేఏ 16,330 స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. ఇవాళ భారీ హెచ్చు తగ్గులు అనుమానమే. నిఫ్టికి 16250 కీలక స్థాయి. ఈ అంశాలను చూసి… పొజిషన్‌ తీసుకోవచ్చు. పొజిషనల్‌ ట్రేడర్స్‌ వెయిట్‌ చేయడం మంచిది.