For Money

Business News

NIFTY TODAY: 18,078 కీలకం

నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కావొచ్చు. ఫలితాలు ప్రకటించనున్న ఐటీ షేర్లలో యాక్టివిటి అధికంగా ఉండొచ్చు. ఇవాళ్టి నిఫ్టి కదలికలకు కింద లెవల్స్‌ను గమనించవచ్చు.
రెండో ప్రతిఘటన 18100
తొలి ప్రతిఘటన 18079
నిఫ్టి బేస్‌ -17944
తొలి మద్దతు 17929
రెండో మద్దతు 17906

నిఫ్టి ఓవర్‌బాట్‌ పొజిషన్‌లోకి వచ్చింది. నిఫ్టికి 18050పైన ఒత్తిడి రావొచ్చు. టెక్నికల్స్‌ సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నా… భారీ ఒత్తిడి కేవలం 17560 దిగువన వచ్చే అవకాశముంది.