NIFTY TODAY: విదేశీ అమ్మకాల జోరు
గత శుక్రవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,786 కోట్ల నికర అమ్మకాలు చేశయగా,దేశీయ ఆర్థిక సంస్థలు రూ. 2,294 కోట్లకు మించి కొనుగోలు చేయలేకపోయారు. దీంతో మార్కెట్ భారీగా నష్టపోయింది. అలాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు రూ.4,770 కోట్లకు చేరాయి. ఇండెక్స్ ఆప్షన్స్ కన్నా ఇండెక్స్ ఫ్యూచర్స్ అమ్మకాలు అధికంగా ఉన్నాయి. వీరేందర్ వ్యూహం ప్రకారం నిఫ్టి 17126, తరవాత 17218ని తాకే అవకాశాలు ఉన్నాయి. పడితే తొలి మద్దతు 16.910 తరవాత 16856 ప్రాంతంలో అందే అవకాశముంది. ఇతర లెవల్స్ కోసం వీడియోను చూడగలరు.
https://www.youtube.com/watch?v=QFmTEgPlDWY