NIFTY TRADE: అమ్మకాలకే ఛాన్స్
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు సాగుతూనే ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు దీటుగా దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయలేకపోతున్నాయి. దీంతో మార్కెట్‌కు నష్టాలు తప్పడం లేదు. గత శుక్రవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,356 కోట్ల అమ్మకాలు చేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ. 1,649 కోట్ల కొనుగోళ్లు చేశాయి. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో కూడా అమ్మకాలు అధికంగా ఉండటం, ఫ్యూచర్స్‌లో నామ మాత్రపు నికర కొనుగోళ్ళు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టికి 17265 వద్ద తొలి ప్రతిఘటన,17310 వద్ద రెండో ప్రతిఘటన ఎదురు అవుతుందని అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. పడితే తొలి మద్దతు 17136 వద్ద, రెండో మద్దతు 17041 వద్ద అందనుంది. కాదంటే 17000 దిగువకు నిఫ్టి వెళ్ళనుంది. ఇతర సూచీల లెవల్స్ కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=0Cg9pl6HTe8