NIFTY TODAY: 17850పైన ఒత్తిడి
అమెరికా మార్కెట్లు నష్టాల్లో క్లోజ్ కాగా, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి స్థిరంగా ఉంది. నిఫ్టితో పోలిస్తే సింగపూర్ నిఫ్టి దాదాపు 80 పాయింట్లకు పైగా ప్రీమియంతో ఉంది. నిఫ్టి క్రితం ముగింపు 17,745. రిలయన్స్ షేర్లలో కదలిక నిఫ్టిలో మార్పు రావొచ్చు. అలాగే కొత్త వీక్లీ డెరివేటివ్స్ ఇవాళ ప్రారంభం అవుతాయి. డే ట్రేడింగ్‌కు నిఫ్టి లెవల్స్ ఇవి…
అప్‌ట్రెండ్ 17900
రెండో ప్రతిఘటన 17870
తొలి ప్రతిఘటన 17840
కీలక స్థాయి 17775
తొలి మద్దతు 17650
రెండో మద్దతు 17625
డౌన్‌ట్రెండ్ 17600 దిగువ
మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు లేవు. కాబట్టి ట్రెండ్‌ను చూసి పొజిషన్ తీసుకోండి.