For Money

Business News

NIFTY LEVELS: పడితే కొనండి

మార్కెట్‌ కన్సాలిడేషన్‌లో ఉందని.. పడితే కొనుగోలు చేయాలని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. దిగువస్థాయిలో నిఫ్టికి మద్దతు లభిస్తుందని అంటున్నారు. 16120 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయమని సలహా ఇస్తున్నారు.

ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్

అప్‌ బ్రేకౌట్‌ 16305
రెండో ప్రతిఘటన 16283
తొలి ప్రతిఘటన 16269
నిఫ్టికి కీలకం 16193
తొలి మద్దతు 16163
రెండో మద్దతు 16149
డౌన్‌ బ్రేకౌట్‌ 16127