For Money

Business News

రిస్క్‌ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.

నూరేష్‌ మెరాని:

తక్కువ రిస్క్‌ :
బజాజ్‌ ఆటో
స్టాప్‌లాస్‌ రూ. 3750
టార్గెట్‌ రూ. 4200

ఒక మోస్తరు రిస్క్‌ :
దివీస్‌ ల్యాబ్‌
స్టాప్‌లాస్‌ రూ. 3670
టార్గెట్‌ రూ. 4000

అధిక రిస్క్‌ :
పిరమల్‌ ఎంటర్‌ప్రైజస్‌
స్టాప్‌లాస్‌ రూ. 1680
టార్గెట్‌ రూ. 1900

కునాన్‌ బోత్రా :

ఒక మోస్తరు రిస్క్‌ :
డాక్టర్‌ ల్యాబ్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 4400
టార్గెట్‌ రూ. 4600

ఒక మోస్తరు రిస్క్‌ :
కెనరా బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 210
టార్గెట్‌ రూ. 224

అధిక రిస్క్‌ :
దీపక్‌ నైట్రేట్‌
స్టాప్‌లాస్‌ రూ. 1760
టార్గెట్‌ రూ. 1920