For Money

Business News

NIFTY LEVELS: పడితే కొనండి

నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. టెక్నికల్స్‌ అన్నీ సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నా.. దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు అందవచ్చు. రాత్రి అమెరికా మార్కెట్లకు ముఖ్యంగా ఐటీ షేర్లకు దిగువ స్థాయిలో గట్టి మద్దతు లభించింది. నిఫ్టి15700-15680 మధ్య గట్టి మద్దతు లభించే అవకాశముందని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. నిఫ్టి క్రితం ముగింపు 15810 వద్ద ముగిసింది. ఒకవేళ నిఫ్టిగ్రీన్‌లో ప్రారంభమైతే 15874ని దాటుతుందేమో చూడాలి. దాటితే 15900 ప్రాంతంలో అమ్మకాల ఒత్తిడి రావొచ్చు.

నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్‌

అప్‌ బ్రేకౌట్‌ 15958
రెండో ప్రతిఘటన 15919
తొలి ప్రతిఘటన 15892
నిఫ్టికి కీలకం 15874
తొలి మద్దతు 15729
రెండో మద్దతు 15703
డౌన్‌ బ్రేకౌట్‌ 15664

నిఫ్టి
50 EMA – 16156
100 EMA – 16500
నిఫ్టి బ్యాంక్‌

50 EMA – 34379
100 EMA – 35129

EMA- Exponential Moving Average