For Money

Business News

రిస్క్‌ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.

నూరేష్‌ మేరాని :

తక్కువ రిస్క్‌ :
డాక్టర్‌ రెడ్డీస్‌
స్టాప్‌లాస్‌ రూ. 4330
టార్గెట్‌ రూ. 4650

ఒక మోస్తరు రిస్క్ :
పిరమల్‌ ఎంటర్‌ప్రైజస్‌
స్టాప్‌లాస్‌ రూ. 1650
టార్గెట్‌ రూ. 1850

అధిక రిస్క్‌ :
గాబ్రియల్‌ ఇండియా
స్టాప్‌లాస్‌ రూ. 125
టార్గెట్‌ రూ. 160

కునాన్‌ బోత్రా :

ఒక మోస్తరు రిస్క్‌ :
ఫెడరల్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 92.50
టార్గెట్‌ రూ. 98

ఒక మోస్తరు రిస్క్‌ :
ఏషియన్‌ పెయింట్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 2727
టార్గెట్‌ రూ. 2850

అధిక రిస్క్‌ :
క్రాంప్టన్‌ గ్రీవ్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 348
టార్గెట్‌ రూ. 372