For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

అమ్మండి
షేర్‌ : హెచ్‌సీఎల్‌ టెక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 953/945
స్టాప్‌లాస్‌ : రూ. 981

అమ్మండి
షేర్‌ : ఆర్తి ఇండస్ట్రీస్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 660
స్టాప్‌లాస్‌ : రూ. 690

అమ్మండి
షేర్‌ : గ్లెన్‌మార్క్‌ ఫార్మా (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 370
స్టాప్‌లాస్‌ : రూ. 386

కొనండి
షేర్‌ : వేదాంత (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 232/245
స్టాప్‌లాస్‌ : రూ. 210

కొనండి
షేర్‌ : కమిన్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1160/1170
స్టాప్‌లాస్‌ : రూ. 1030

అమ్మండి
షేర్‌ : సంవర్ధన మదర్సన్‌ ‌(ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 110
స్టాప్‌లాస్‌ : రూ. 118

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ లైఫ్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1240
స్టాప్‌లాస్‌ : రూ. 1070