For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

నిఫ్టి ఒక రేంజ్‌కు లోబడి కదలాడుతుందని… కాబట్టి డే ట్రేడర్స్‌ అమ్మడానికి, కొనడానికి సిద్ధంగా ఉండాలని ప్రముఖస్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అన్నారు. క్రూడ్‌ ఆయిల్‌ ధర బాగా తగ్గింది.మార్కెట్‌ పాజిటివ్‌ న్యూస్‌కు ఎలా స్పందిస్తుందో చూడాలి. నిఫ్టికి 15700 వద్ద మద్దతు 15900 వద్ద ప్రతిఘటన రావొచ్చని అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. నిఫ్టి 16000 ఇప్పట్లో క్రాస్‌ చేయడం కష్టంగా కన్పిస్తోందని ఆయన అన్నారు. పాజిటివ్‌ న్యూస్‌ను మార్కెట్‌ పట్టించుకోకపోతే… పతనానికే సూచీలు మొగ్గు చూపుతున్నట్లు భావించాల్సి ఉంటుందని అన్నారు.

కొనండి
మారుతీ
8300 జులై పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 195
టార్గెట్‌ : రూ. 275

అమ్మండి
ఆర్‌బీఎల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 83
టార్గెట్‌ : రూ. 76

కొనండి
ఏషియన్‌ పెయింట్‌
2750 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 85
టార్గెట్‌ : రూ. 110

కొనండి
ఇండియన్‌ హోటల్స్‌
స్టాప్‌లాప్‌ : రూ. 222
టార్గెట్‌ : రూ. 245

అమ్మండి
విప్రో
స్టాప్‌లాప్‌ : రూ. 420
టార్గెట్‌ : రూ. 398