For Money

Business News

NIFTY LEVELS: ఇరువైపులా ఛాన్స్‌…

మార్కెట్‌ ఇపుడు కన్సాలిడేషన్‌లో ఉంది. క్రూడ్ భారీగా తగ్గడం ఒక పాజిటివ్‌ కాగా, వడ్డీ రేట్లు మరో నెగిటివ్‌గా మారింది. ప్రపంచ మార్కెట్లలో కూడా స్పష్టమైన ట్రెండ్‌ కన్పించడం లేదు. అందుకే అనలిస్టులు నిప్టిని 17,200- 17,500 మధ్య కాదలాడే అవకాశముందని… అంటున్నారు. ట్రెండ్‌ స్పష్టం కావాలంటే నిఫ్టి 17200 దిగువకు చేరాల్సి ఉందని లేదా 17700ని బ్రేక్‌ చేయాల్సి ఉందని అంటున్నారు. అప్పటివరకు దిగువస్థాయిలో కొని… ఏ మాత్రం పెరిగినా స్వల్ప లాభాలతో బయటపడటం మంచిదని అంటున్నారు. లెవల్స్‌ చూసి ట్రేడ్‌ చేయడండి.

ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌ ఇలా

అప్‌ బ్రేకౌట్‌ – 17484
రెండో నిరోధం – 17463
తొలి నిరోధం – 17449
నిఫ్టికి కీలకం – 17407
తొలి మద్దతు – 17346
రెండో మద్దతు – 17332
డౌన్‌ బ్రేకౌట్‌ – 17311