For Money

Business News

NIFTY LEVELS: పడితే కొనొచ్చా?

నిఫ్టి ఇవాళ కూడా గ్యాప్‌ అప్‌తో ప్రారంభం కానుంది. కనీసం వంద పాయింట్లు పెరగనుంది. నిఫ్టి క్రితం ముగింపు 17,798 ఇవాళ నిఫ్టి 17887 వద్ద గట్టి ప్రతిఘటన ఎదుర్కోనుంది. ఈ స్థాయిని దాటితే కీలక స్థాయి 17918. మిడ్‌ సెషన్‌లోగా నిఫ్టి ఏమైనా ఒత్తిడి వస్తుందేమో గమనించండి. యూరో మార్కెట్ల దిశ కూడా ముఖ్యం. నిఫ్టి గనుక పడితే 17730 ప్రాంతానికి వస్తే కొనండి. సాంకేతికంగా నిఫ్టి చాలా గట్టిగా ఉంది. అప్‌ బ్రేకౌట్‌ను ఛేదిస్తే… నిఫ్టి 18000ను ఈజీగా క్రాస్‌ చేసే అవకాశముంది.

ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌

అప్‌ బ్రేకౌట్‌ – 17918
రెండో నిరోధం – 17887
తొలి నిరోధం – 17867
నిఫ్టికి కీలకం – 17744
తొలి మద్దతు – 17730
రెండో మద్దతు – 17710
డౌన్‌ బ్రేకౌట్‌ – 17680