NIFTY TRADE: 17171 కీలకం
ఈ ఏడాది చివరి డెరివేటివ్ క్లోజింగ్ ఇవాళ. నిఫ్టి 17,200 ప్రాంతంలో ప్రారంభం కావొచ్చు. విదేశీ ఇన్వెస్టర్లు నిన్నటి నుంచి మళ్ళీ అమ్మకాల ప్రారంభించారు. నిఫ్టికి ఇవాళ్టికైతే 17171 కీలకం. ఈ స్థాయి దిగువకు వస్తే 17138 దాకా క్షీణించే అవకాశముందని వీరందర్ అంటున్నారు. ఈ స్థాయికి వస్తే మద్దతు లభించే అవకాశముంది. పై స్థాయిలో నిఫ్టికి 17267 వద్ద, ఆ తరవాత 17309 వద్ద అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. బ్యాంక్ నిఫ్టి చాలా బలహీనంగా ఉంటోంది. ఆ సూచీ నిలదొక్కుకునేంత వరకు వెయిట్ చేయడం మంచిది. ఇతర లెవల్స్ కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=XCymjmZR7vM