5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,600 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,000 వద్ద మద్దతు, 43,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : టీసీఐ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 643
స్టాప్‌లాప్ : రూ. 617
టార్గెట్ 1 : రూ. 669
టార్గెట్ 2 : రూ. 695
కొనండి
షేర్ : ఏపీఎల్ అపోలో
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 1189
స్టాప్‌లాప్ : రూ. 1141
టార్గెట్ 1 : రూ. 1237
టార్గెట్ 2 : రూ. 1285
కొనండి
షేర్ : కామధేను
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 423
స్టాప్‌లాప్ : రూ. 400
టార్గెట్ 1 : రూ. 446
టార్గెట్ 2 : రూ. 470
కొనండి
షేర్ : ఎంఎఫ్‌ఎస్‌ఎల్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 828
స్టాప్‌లాప్ : రూ. 794
టార్గెట్ 1 : రూ. 862
టార్గెట్ 2 : రూ. 895
కొనండి
షేర్ : హిందాల్కో
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 503
స్టాప్‌లాప్ : రూ. 487
టార్గెట్ 1 : రూ. 519
టార్గెట్ 2 : రూ. 535