For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,350 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,500 వద్ద మద్దతు, 43,450 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : లెమన్‌ ట్రీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 83.30
స్టాప్‌లాప్‌ : రూ. 79
టార్గెట్‌ 1 : రూ. 88
టార్గెట్‌ 2 : రూ. 92

కొనండి
షేర్‌ : కర్ణాటక బ్యాంక్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 150
స్టాప్‌లాప్‌ : రూ. 144
టార్గెట్‌ 1 : రూ. 156
టార్గెట్‌ 2 : రూ. 162

కొనండి
షేర్‌ : జేఎస్‌డబ్ల్యూ ఎనర్జి
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 284
స్టాప్‌లాప్‌ : రూ. 269
టార్గెట్‌ 1 : రూ. 299
టార్గెట్‌ 2 : రూ. 312

కొనండి
షేర్‌ : టైటాన్‌
కారణం: రెసిస్టెంట్స్‌ బై ఔట్‌
షేర్‌ ధర : రూ. 2580
స్టాప్‌లాప్‌ : రూ. 2490
టార్గెట్‌ 1 : రూ. 2670
టార్గెట్‌ 2 : రూ. 2760

కొనండి
షేర్‌ : జీఎన్‌ఎఫ్‌సీ
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 558
స్టాప్‌లాప్‌ : రూ. 527
టార్గెట్‌ 1 : రూ. 589
టార్గెట్‌ 2 : రూ. 620