For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,250 వద్ద, రెండో మద్దతు 22,135 వద్ద లభిస్తుందని, అలాగే 22,430 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,500 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,700 వద్ద, రెండో మద్దతు 47,400 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 48,220 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 48,450 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : శోభా డెవలపర్స్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1620
స్టాప్‌లాప్‌ : రూ. 1567
టార్గెట్‌ 1 : రూ. 1673
టార్గెట్‌ 2 : రూ. 1725

కొనండి
షేర్‌ : రెయిల్‌ టెల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 379
స్టాప్‌లాప్‌ : రూ. 368
టార్గెట్‌ 1 : రూ. 390
టార్గెట్‌ 2 : రూ. 402

కొనండి
షేర్‌ : హైకాల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 320
స్టాప్‌లాప్‌ : రూ. 307
టార్గెట్‌ 1 : రూ. 333
టార్గెట్‌ 2 : రూ. 345

కొనండి
షేర్‌ : సీమెన్స్‌
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 5769
స్టాప్‌లాప్‌ : రూ. 5625
టార్గెట్‌ 1 : రూ. 5915
టార్గెట్‌ 2 : రూ. 6055

కొనండి
షేర్‌ : టాటా కన్జూమర్‌
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1170
స్టాప్‌లాప్‌ : రూ. 1135
టార్గెట్‌ 1 : రూ. 1205
టార్గెట్‌ 2 : రూ. 1240