మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,860 వద్ద, రెండో మద్దతు 21,740 వద్ద లభిస్తుందని, అలాగే 22,080 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,170 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 45,750 వద్ద, రెండో మద్దతు 45,370 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,420 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,720 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : జీనస్ పవర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 250
స్టాప్‌లాప్ : రూ. 240
టార్గెట్ 1 : రూ. 260
టార్గెట్ 2 : రూ. 270
కొనండి
షేర్ : వీఈడీఎల్
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 268
స్టాప్‌లాప్ : రూ. 257
టార్గెట్ 1 : రూ. 280
టార్గెట్ 2 : రూ. 288
కొనండి
షేర్ : జేకే పేపర్
కారణం: సపోర్ట్ నుంచి రివర్సల్
షేర్ ధర : రూ. 373
స్టాప్‌లాప్ : రూ. 360
టార్గెట్ 1 : రూ. 387
టార్గెట్ 2 : రూ. 399
కొనండి
షేర్ : జీఈ షిప్పింగ్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 1006
స్టాప్‌లాప్ : రూ. 965
టార్గెట్ 1 : రూ. 1047
టార్గెట్ 2 : రూ. 1088
కొనండి
షేర్ : జీపీపీఎల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 209
స్టాప్‌లాప్ : రూ. 198
టార్గెట్ 1 : రూ. 220
టార్గెట్ 2 : రూ. 230