For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,030 వద్ద, రెండో మద్దతు 21,940 వద్ద లభిస్తుందని, అలాగే 22,200 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,280 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,330 వద్ద, రెండో మద్దతు 46,120 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,730 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,920 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సీక్వెంట్‌
కారణం: రెసిస్టెంట్స్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 149
స్టాప్‌లాప్‌ : రూ. 141
టార్గెట్‌ 1 : రూ. 157
టార్గెట్‌ 2 : రూ. 165

కొనండి
షేర్‌ : హెచ్‌ఎఫ్‌సీఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 108
స్టాప్‌లాప్‌ : రూ. 102
టార్గెట్‌ 1 : రూ. 114
టార్గెట్‌ 2 : రూ. 119

కొనండి
షేర్‌ : ఎన్‌ఐఏసీఎల్‌
కారణం: బ్రేకౌట్‌కు సిద్ధం
షేర్‌ ధర : రూ. 297
స్టాప్‌లాప్‌ : రూ. 285
టార్గెట్‌ 1 : రూ. 309
టార్గెట్‌ 2 : రూ. 320

కొనండి
షేర్‌ : కాన్‌కార్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 1010
స్టాప్‌లాప్‌ : రూ. 975
టార్గెట్‌ 1 : రూ. 1045
టార్గెట్‌ 2 : రూ. 1080

అమ్మండి
షేర్‌ : భారతీ ఎయిర్‌టెల్‌
కారణం: అప్‌మూవ్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1142
స్టాప్‌లాప్‌ : రూ. 1110
టార్గెట్‌ 1 : రూ. 1175
టార్గెట్‌ 2 : రూ. 1205