For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : భారతీ ఎయిర్‌టెల్‌
టార్గెట్‌ : రూ. 1160/రూ. 1170
స్టాప్‌లాస్‌ : రూ. 1133

కొనండి
షేర్‌ : అపోలో హాస్పిటల్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 6700/రూ. 6800
స్టాప్‌లాస్‌ : రూ. 6619

కొనండి
షేర్‌ : ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 620
స్టాప్‌లాస్‌ : రూ. 589

కొనండి
షేర్‌ : లారస్‌ ల్యాబ్‌
టార్గెట్‌ : రూ. 412/ రూ. 416
స్టాప్‌లాస్‌ : రూ. 400

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఫైనాన్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 6850
స్టాప్‌లాస్‌ : రూ. 6690

కొనండి
షేర్‌ : హీరో మోటోకార్ప్‌
టార్గెట్‌ : రూ. 5400
పొజిషినల్‌ బై