5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,600 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,000 వద్ద మద్దతు, 42,100 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : కేపీఐటీ టెక్
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 803
స్టాప్‌లాప్ : రూ. 773
టార్గెట్ 1 : రూ. 828
టార్గెట్ 2 : రూ. 852
కొనండి
షేర్ : ఆర్తి ఇండస్ట్రీస్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 548
స్టాప్‌లాప్ : రూ. 531
టార్గెట్ 1 : రూ. 565
టార్గెట్ 2 : రూ. 582
కొనండి
షేర్ : బయోకాన్
కారణం: పుల్ బ్యాక్ ఛాన్స్
షేర్ ధర : రూ. 244
స్టాప్‌లాప్ : రూ. 236
టార్గెట్ 1 : రూ. 252
టార్గెట్ 2 : రూ. 260
కొనండి
షేర్ : ఎన్‌ఎల్‌సీ ఇండియా
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 77
స్టాప్‌లాప్ : రూ. 74
టార్గెట్ 1 : రూ. 80
టార్గెట్ 2 : రూ. 84
కొనండి
షేర్ : నౌకరీ
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 2788
స్టాప్‌లాప్ : రూ. 3678
టార్గెట్ 1 : రూ. 3902
టార్గెట్ 2 : రూ. 4015