మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,939 వద్ద, రెండో మద్దతు 24,837 వద్ద లభిస్తుందని, అలాగే 25,268 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,370 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 56,256 వద్ద, రెండో మద్దతు 55,895 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 57,423 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 57,784 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : బ్యాంక్ ఆఫ్ ఇండియా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 129
స్టాప్‌లాప్ : రూ. 123
టార్గెట్ 1 : రూ. 135
టార్గెట్ 2 : రూ. 138
కొనండి
షేర్ : ఎంజీఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1417
స్టాప్‌లాప్ : రూ. 1367
టార్గెట్ 1 : రూ. 1468
టార్గెట్ 2 : రూ. 1500
కొనండి
షేర్ : ఎఎఫ్‌ఎస్‌ఎస్
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 9162
స్టాప్‌లాప్ : రూ. 8933
టార్గెట్ 1 : రూ. 9395
టార్గెట్ 2 : రూ. 9550
కొనండి
షేర్ : జేఎస్‌డబ్ల్యూ ఎనర్జి
కారణం: బుల్లిష్ రివర్స్ ప్యాటర్న్
షేర్ ధర : రూ. 535
స్టాప్‌లాప్ : రూ. 514
టార్గెట్ 1 : రూ. 557
టార్గెట్ 2 : రూ. 572
కొనండి
షేర్ : భారత్ ఫోర్జింగ్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 1345
స్టాప్‌లాప్ : రూ. 1305
టార్గెట్ 1 : రూ. 1385
టార్గెట్ 2 : రూ. 1410