మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,530 వద్ద, రెండో మద్దతు 24,350 వద్ద లభిస్తుందని, అలాగే 24,850 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,000 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 53,100 వద్ద, రెండో మద్దతు 52,700 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 54,000 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 54,500 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : యాక్సిస్ బ్యాంక్
కారణం: రికవరీ దిశగా…
షేర్ ధర : రూ. 1185
స్టాప్‌లాప్ : రూ. 1145
టార్గెట్ 1 : రూ. 1225
టార్గెట్ 2 : రూ. 1250
కొనండి
షేర్ : హెచ్ఎఫ్‌సీఎల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 133
స్టాప్‌లాప్ : రూ. 126
టార్గెట్ 1 : రూ. 140
టార్గెట్ 2 : రూ. 145
కొనండి
షేర్ : డెలివరీ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 353
స్టాప్‌లాప్ : రూ. 332
టార్గెట్ 1 : రూ. 375
టార్గెట్ 2 : రూ. 387
కొనండి
షేర్ : లాల్‌పథ్ ల్యాబ్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 3068
స్టాప్‌లాప్ : రూ. 2976
టార్గెట్ 1 : రూ. 3160
టార్గెట్ 2 : రూ. 3220
కొనండి
షేర్ : దీపక్ ఫర్టిలైజర్స్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 1424
స్టాప్‌లాప్ : రూ. 1380
టార్గెట్ 1 : రూ. 1468
టార్గెట్ 2 : రూ. 1499