For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,620 వద్ద, రెండో మద్దతు 19,560 వద్ద లభిస్తుందని, అలాగే 19,730 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,790 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 45,600 వద్ద, రెండో మద్దతు 45,340 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,130 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 46,400 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఆర్‌ఈఎల్‌ ఇన్‌ఫ్రా
కారణం: బ్రేకౌట్‌ ఛేదించుకుని
షేర్‌ ధర : రూ. 175
స్టాప్‌లాప్‌ : రూ. 168
టార్గెట్‌ 1 : రూ. 182
టార్గెట్‌ 2 : రూ. 189

కొనండి
షేర్‌ : కిర్లోస్కర్‌ బ్రదర్స్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 725
స్టాప్‌లాప్‌ : రూ. 707
టార్గెట్‌ 1 : రూ. 743
టార్గెట్‌ 2 : రూ. 762

కొనండి
షేర్‌ : భారత్‌ వైర్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 211
స్టాప్‌లాప్‌ : రూ. 204
టార్గెట్‌ 1 : రూ. 218
టార్గెట్‌ 2 : రూ. 224

కొనండి
షేర్‌ : టైటాన్‌
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 3029
స్టాప్‌లాప్‌ : రూ. 2970
టార్గెట్‌ 1 : రూ. 3090
టార్గెట్‌ 2 : రూ. 3147

కొనండి
షేర్‌ : జీ ఎంటర్‌టైన్‌మెంట్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ ఓవర్‌
షేర్‌ ధర : రూ. 235
స్టాప్‌లాప్‌ : రూ. 228
టార్గెట్‌ 1 : రూ. 243
టార్గెట్‌ 2 : రూ. 250