HDFC Bankకి మంచి రోజులు
వివిధ కంపెనీలకు సంబంధించిన కీలక కార్పొరేట్ సమాచారం.
HDFC Bank: బ్యాంకులో 9.99 శాతానికి పెరగనున్న LIC వాటా. ఈ మేరకు ఆర్బీఐ అనుమతి
CtrlS: కంపెనీలో రూ. 200 కోట్లు పెట్టుబడి పెట్టిన జీరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్. ఏంజెల్ ఇన్వెస్టర్ శ్రీరామ్ వంగా రెడ్డి పెట్టుబడి రూ. 50 కోట్లు
Groww: 7.47 కోట్ల షేర్లను విక్రయించిన YC Holdings
Asterdm: Centella Mauritius Holdings నుంచి 5.81 కోట్ల షేర్లు కొనుగోలు చేసిన దేశీ, విదేశీ ఫండ్లు
Behari Lal Eng : చేతులు మారిన పది లక్షల షేర్లు
Hscl: 32 లక్షల షేర్లు కొన్న VT Capital Market
Leapind: 37.68 లక్షల షేర్లు కొన్న BNP Paribas Financial Markets
SBC Exports: 28.2 లక్షల షేర్లు కొన్న Morpheus Enterprises
Aditya Infotech: వివిధ మార్గాల ద్వారా రూ. 1500 కోట్ల సమీకరణకు CP Plus ఆమోదం
Hyundai Motor India: సెప్టెంబర్ నుంచి వాహనాల ధరలు ఒక శాతం పెంపు
Gabriel India: ప్రిఫరెన్షియల్ పద్ధతిలో Asia Investmentsకు 1.44 కోట్ల షేర్లు కేటాయింపు. వీటి విలువ రూ. 1,881 కోట్లు.
Ceigall India: కొత్తగా రూ. 274 కోట్ల ప్రాజెక్టు
Strides Pharma Science: బెంగళూరు తయారీ కేంద్రానికి USFDA నుంచి EIR
EMS: రాజస్థాన్‌లో రూ. 190.86 కోట్ల ప్రాజెక్టులో L1 బిడ్డర్‌గా నిలిచిన కంపెనీ
