For Money

Business News

దాల్మియా భారత్‌ షేర్ల బైబ్యాక్‌

EQUITAS SFB: వచ్చే నెలలో కొత్త ఎండీ, ఈసీఓ. 2027లో యూనివర్సల్‌ బ్యాంకింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు
HOME FIRST FINANCE: కంపెనీలో 7.81% నుంచి 5.77 శాతానికి తగ్గిన స్మాల్‌ క్యాప్‌ వరల్డ్‌ ఫండ్‌ వాటా. ఓపెన్‌ మార్కెట్‌లో షేర్ల విక్రయం

Intellect Design Arena: ఆసియాలో బ్యాంకుల కోసం eMACH.ai Cloud ప్రారంభం. తరవాత కెనడా మార్కెట్‌కు విస్తరణ
PhysicsWallah: FY30కల్లా రూ. 9,000-10,000 కోట్లకు ఆదాయం. 25% CAGR సాధిస్తామన్న కంపెనీ
Bharat Forge: Kalyani Strategic Systemsలో రైట్స్‌ ద్వారా రూ. 290.5 కోట్ల పెట్టుబడి
Genus Power : FY27లో రెవెన్యూ గైడెన్స్‌ రూ. 6,000-6,500 కోట్లు. కంపెనీ వద్ద ఆర్డర్‌ బుక్‌ రూ. 22,634 కోట్లు
Piramal Pharma: Yapan Bioలో మిగిలిన 26% వాటా కొనుగోలు. దీంతో వంద శాతం వాటా కంపెనీ చేతికి.
LT Foods: అమెరికాలో Maya Kaimal బ్రాండ్‌ కొనుగోలు. డీల్‌ విలువ 58 లక్షల డారల్లు.
Happy Forgings: 32.48 లక్షల షేర్లు అమ్మిన ప్రమోటర్లు. 75 శాతానికిచేరిన వాటా.
Sky Gold : రూ. 1,800 కోట్ల సమీకకరణకు వాటాదారుల ఆమోదం
Jio Financial Services: Jio BlackRock AMCలో రైట్స్‌ ద్వారా రూ. 123 కోట్ల పెట్టుబడి
Tonbo Imaging: రక్షణ శాఖ నుంచి రూ. 35.62 కోట్ల ఆర్డర్‌
City Union Bank: అనధికారిక NEFT లావాదేవీల గుర్తింపు. సంబంధిత NEFT/RTGS గేట్‌వే మూసివేత. బ్యాంకు లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదు.
DALMIA BHARAT: షేర్ల బైబ్యాక్‌పై 23న బోర్డు నిర్ణయం.

Leave a Reply