HITACHI ENERGY-టార్గెట్ ఎంతంటే?
HITACHI ENERGY: బై సిగ్నల్ ఇచ్చిన జెఫరీస్. టార్గెట్ ధర రూ. 45,790 (CMP రూ. 30,200)
LUPIN: బై సిగ్నల్ ఇచ్చిన నొమురా. టార్గెట్ ధర రూ. 2,675 (CMP రూ. 2,045)
SRF: బై సిగ్నల్ ఇచ్చిన HSBC. టార్గెట్ ధర రూ. 3,300 (CMP రూ. 2,480)
MARICO: టార్గెట్ ధర రూ. 960 నుంచి రూ. 915కు తగ్గించిన JP MORGAN. (CMP రూ. 810)
HONASA: టార్గెట్ రూ. 410గా పేర్కొన్న JP MORGAN. (CMP రూ. 471)
SBI: బై సిగ్నల్ ఇచ్చిన జెఫరీస్. టార్గెట్ రూ. 1320 (CMP రూ. 991)
EMAMI: బై సిగ్నల్ ఇచ్చిన గోల్డ్‌మ్యాన్ శాచ్స్. టార్గెట్ రూ. 625 (CMP రూ. 369)
