For Money

Business News

నేడు ఏకంగా ఏడు లిస్టింగ్‌లు

NEW LISTING: నేడు లిస్ట్‌ కానున్న ARCIL, KARAMTARA, LCC PROJECTS, MPI MANIPAL, RENTOMOJO, STEAM HOUSE, VINOD
Federal Bank: నిధుల సమీకరణపై నేడు బోర్డు నిర్ణయం
ESDS Software: ASM Framework నుంచి బయటపడిన షేర్‌
Imagicaaworld: Juniper Hotelsకు Hotel Novotel అమ్మేందుకు బోర్డు నిర్ణయం. డీల్‌ విలువ రూ. 248 కోట్లు
Krsnaa Diagnostics: పంజాబ్‌లో పీపీపీ కింద PET-CT సౌకర్యాలు అందించనున్న కంపెనీ.
GOCL Corp: 264.5 ఎకరాల్లో 157 ఎకరాలు అమ్మకం
LT Foods: Kameda LT Foodsలో 49% వాటా కొనుగోలు
RIL: ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో 12 లక్షల NCDల జారీ. రూ. 12,000కోట్లు సమీకరణ
Rainbow Children : గుంటూరులో 50 బెడ్స్‌ హాస్పిటల్‌ ప్రారంభం
Granules India: వారెంట్ల కన్వర్షన్‌తో 2.5 కోట్ల షేర్లు ప్రమోటర్లకు జారీకి బోర్డు ఆమోదం. ఫిబ్రవరిలో వారెంట్లు జారీ చేసిన కంపెనీ
HEG: కంపెనీ పేరు HEG Advanced Materialsగా మార్పు
Alembic Pharma: వదొదరా ప్లాంట్‌కు EIR జారీ చేసిన US FDA
Manipal Health: పబ్లిక్‌ ఇష్యూ నిధులతో రూ. 5310 కోట్ల NCDలకు చెల్లింపు
Shriram Finance: రుణ సాధనాల బైబ్యాక్‌పై ఈనెల 21న నిర్ణయం తీసుకోనున్న బోర్డు
ACC: కంపెనీపై కర్ణాటక ప్రభుత్వం విధించిన రూ.482 కోట్ల ఫైన్‌ను కొట్టేసిన హైకోర్టు.
Kanohar Electricals: 4.75 లక్షల షేర్లు కొన్న Groww మ్చూచువల్ ఫండ్‌. లిస్టింగ్‌ రోజున 19 శాతం లాభపడిన షేర్‌
VENUS PIPES: ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ కింద రూ. 371.9 కోట్ల విలువైన షేర్ల జారీ

Leave a Reply