For Money

Business News

వడ్డీ రేట్లలో మార్పు లేదు

ప్రస్తుతమున్న వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయరాదని ఆర్బీఐ నిర్ణయించింది. మూడు రోజుల ఎంపీసీ మీటింగ్‌ తరవాత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా మీడియాకు తెలిపారు. ఎంపీసీ సభ్యులు ఏకాభ్రియాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీంతో రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగనుంది. మార్కెట్‌లో డిమాండ్‌ పటిష్ఠంగా ఉందని గవర్నర్‌ తెలిపారు. అలాగే రీటైల్‌ ద్రవ్యోల్బణం ఊహించినదానికన్నా అధికంగా ఉందని అన్నారు.

Leave a Reply