For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌
టార్గెట్‌ : రూ. 1120
స్టాప్‌లాస్‌ : రూ. 1060

కొనండి
షేర్‌ : సెయిల్‌
టార్గెట్‌ : రూ. 179
స్టాప్‌లాస్‌ : రూ. 171

కొనండి
షేర్‌ : అరబిందో ఫార్మా (ఫ్యూచర్‌)
టార్గెట్‌ : రూ. 1324/1700
స్టాప్‌లాస్‌ : రూ. 1574

కొనండి
షేర్‌ : AU స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1090/రూ. 1110
స్టాప్‌లాస్‌ : రూ. 1040

కొనండి
షేర్‌ : RVNL (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 242
స్టాప్‌లాస్‌ : రూ. 226

కొనండి
షేర్‌ : శ్రీరామ్‌ ఫైనాన్స్‌
టార్గెట్‌ : రూ. 1250
స్టాప్‌లాస్‌ : రూ. 1040

Leave a Reply