For Money

Business News

HYD రియాల్టీలో భారీ పెట్టుబడులు

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి 2021 మొదటి మూడు నెలల్లో 38.4 కోట్ల డాలర్ల (దాదాపు రూ.2803 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. ఫినిక్స్‌ గ్రూప్‌ కొత్త ప్రాజెక్టులు చేపట్టడం ఓ కారణం. దేశ వ్యాప్తంగా ప్రస్తుత ఏడాది మొదటి త్రైమాసికంలో 92.2 కోట్ల డాలర్ల పెట్టుబడులు రాగా.. అందులో 42 శాతం పెట్టుబడులు హైదరాబాద్‌కు లభించాయని జేఎల్‌ఎల్‌ తన నివేదికలో తెలిపింది. అయితే.. కరోనా విస్తరణ కారణంగా రెండో త్రైమాసికంలో పెట్టుబడులు తగ్గవచ్చని జేఎల్‌ఎల్‌ అంచనా వేసింది.