ఈ నాలుగు షేర్లు కొనొచ్చు
స్వల్ప కాలానికి నాలుగు షేర్లను రెకమెండ్ చేస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఎకనామిక్ టైమ్స్ పత్రిక పాఠకుల కోసం వీరు ఈ షేర్లను సిఫారసు చేశారు. ఈ షేర్లలో ట్రేడ్ చేసే సమయంలో స్టాప్‌లాస్‌ను మరవొద్దు.
షేర్
డాక్టర్ రెడ్డీస్
కొనుగోలు ధర రూ. 4200
టార్గెట్ రూ. 4500
స్టాప్‌లాస్ రూ. 4050
(Amit Trivedi, Technical Analyst – Institutional Equities, Yes Securities)
షేర్
మారికో
కొనుగోలు ధర రూ. 525- రూ. 522
టార్గెట్ రూ. 550
స్టాప్‌లాస్ రూ. 514
(Amit Trivedi, Technical Analyst – Institutional Equities, Yes Securities)
షేర్
క్వెస్‌కార్ప్
ప్రస్తుత ధర రూ. 631.30
టార్గెట్ రూ. 685- రూ. 755
స్టాప్‌లాస్ రూ. 585
(Nagraj S Shetti, Research Analyst, HDFC Securities)
షేర్
కొచిన్ షిప్‌యార్డ్
ప్రస్తుత ధర రూ. 421
టార్గెట్ రూ. 458- రూ. 500
స్టాప్‌లాస్ రూ. 393
కనీస ప్రతిఫలం : 11.14 %
(Nagraj S Shetti, Research Analyst, HDFC Securities)