For Money

Business News

మిడ్‌ సెషన్‌ … టాప్‌ పిక్స్‌

మార్కెట్‌ స్వల్ప నష్టంతో ట్రేడువతోంది. 17000పైన ట్రేడవుతోంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్ కారణంగా మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఇప్పటికే కనిష్ఠ స్థాయి నుంచి నిఫ్టి కోలుకుంది. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌కు చెందిన కొందరు అనలిస్టులు తమ ప్రేక్షకులకు కొన్ని షేర్లను రెకమెండ్‌ చేశారు.అవి..

ఆప్షన్‌ ట్రేడ్‌

సిటీ యూనియన్‌ బ్యాంక్
180 కాల్‌ ఆప్షన్ కొనండి
ప్రస్తుత ధర : రూ. రూ.7.7
స్టాప్‌లాస్‌ : రూ.6
టార్గెట్‌ : రూ.12 లేదా రూ. 15.50

మిడ్‌ క్యాప్ షేర్‌
కెన్ ఫిన్ హోమ్స్‌
ప్రస్తుత ధర : రూ. 507
స్టాప్‌లాస్‌ : రూ.499
టార్గెట్‌ : రూ. 518/ రూ.524

ఫండమెంటల్‌ షేర్‌
వేదాంత
ప్రస్తుత ధర : రూ. 293
స్టాప్‌లాస్‌ : రూ.285
టార్గెట్ : రూ. 320

మిడ్‌ క్యాప్‌ షేర్‌
పొజిషనల్‌ ట్రేడ్‌
హెచ్‌బీఎల్‌ పవర్‌
ప్రస్తుత ధర : రూ.120