For Money

Business News

3 నెలల కోసం వీటిని కొనండి

తమ ఖాతాదారుల కోసం వివిధ బ్రోకింగ్‌ సంస్థలు రకరకాల షేర్లను రెకమెండ్‌ చేస్తుంటాయి. అలా ఓ ప్రముఖ టాప్‌ బ్యాంక్‌కు చెందిన ఓ సెక్యూరిటీ సంస్థ మూడు నెలలుకు గాను కనీసం పది శాతం పైగా లాభం వచ్చే కొన్ని షేర్లను సిఫారసు చేసింది. వాటిలో కొన్ని

షేర్‌
బీపీసీఎల్‌
రెకమెండ్‌ చేసిన ధర రూ. 330
ప్రస్తుత ధర రూ. 333
టార్గెట్‌ రూ. 380
స్టాప్‌లాస్‌ రూ.300
కనీస ప్రతిఫలం : 15.15 %

షేర్‌
జమ్నా ఆటో ఇండస్ట్రీస్‌
రెకమెండ్‌ చేసిన ధర రూ. 120
ప్రస్తుత ధర రూ. 119
టార్గెట్‌ రూ. 139
స్టాప్‌లాస్‌ రూ. 104
కనీస ప్రతిఫలం : 15.83 %

షేర్‌
సీమెన్స్‌
రెకమెండ్‌ చేసిన ధర రూ. 2800
ప్రస్తుత ధర రూ. 3072
టార్గెట్‌ రూ. 3210
స్టాప్‌లాస్‌ రూ. 2570
కనీస ప్రతిఫలం : 14.64 %

షేర్‌
సన్‌ ఫార్మా
రెకమెండ్‌ చేసిన ధర రూ. 920
ప్రస్తుత ధర రూ. 879
టార్గెట్‌ రూ. 1025
స్టాప్‌లాస్‌ రూ. 830
కనీస ప్రతిఫలం : 11.14 %